Sunday, December 23, 2007

పచ్చదనం:పరిశుభ్రత





పచ్చదనం:పరిశుభ్రత కార్యక్రమము పాఠశాలలో పరిసరాల పరి రఖ్షణ కమిటి చేపట్టినది.ఈ కార్యక్రములో భాగంగ తల్లిదండ్రుల సాయముతో నేలను చదును చేయడ మైనది.హరిత వనాభి వృద్ధి వారి సహకారముతో మొక్కలు నాటిరి.

No comments: